- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జక్కన్న కాల్ చేస్తే.. అంతే!
<p>బాహుబలిలో అందాల ముద్దుగుమ్మ ‘అవంతిక’గా అలరించిన మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా.. ఆ చిత్ర దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించింది. రాజమౌళి సర్.. చుట్టమనో, బంధువనో ఒక క్యారెక్టర్‌కు సెలెక్ట్ చేయడని.. తన సినిమాలో ఆ పాత్రకు ఖచ్చితంగా సరిపోతారు అనుకుంటేనే సెలెక్ట్ చేస్తాడని చెప్పింది. జక్కన్న నుంచి కాల్ వచ్చిందంటే.. ఇక మీరు ఆ సినిమాలో నటించినట్లేనని, ఆ పాత్రలో జీవించినట్లేనని చెప్తోంది. తను డిసైడ్ అయితేనే ఒక ఆర్టిస్ట్‌కు ఫోన్ […]</p>

బాహుబలిలో అందాల ముద్దుగుమ్మ ‘అవంతిక’గా అలరించిన మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా.. ఆ చిత్ర దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించింది. రాజమౌళి సర్.. చుట్టమనో, బంధువనో ఒక క్యారెక్టర్‌కు సెలెక్ట్ చేయడని.. తన సినిమాలో ఆ పాత్రకు ఖచ్చితంగా సరిపోతారు అనుకుంటేనే సెలెక్ట్ చేస్తాడని చెప్పింది. జక్కన్న నుంచి కాల్ వచ్చిందంటే.. ఇక మీరు ఆ సినిమాలో నటించినట్లేనని, ఆ పాత్రలో జీవించినట్లేనని చెప్తోంది. తను డిసైడ్ అయితేనే ఒక ఆర్టిస్ట్‌కు ఫోన్ కాల్ వెళ్తుందని.. తనే ఆల్మోస్ట్ ఫైనల్ అయినట్లని తెలిపింది.
ప్రస్తుతం తెలుగులో గోపీచంద్ హీరోగా వస్తున్న ‘సీటీమార్’ సినిమాలో కబడ్డీ కోచ్‌గా కనిపించనున్న తమన్నా.. అల్లు అరవింద్ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’లో సరికొత్త షోకు హోస్ట్‌గా వ్యవహరించనుందని సమాచారం. అల్లు అర్జున్ తనను రిక్వెస్ట్ చేయడంతో ఇందుకు ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది.






