- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల ఘాతుకం.. 100 మంది పౌరులు మృతి
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ ఉగ్రవాదులు బీభత్సం సృష్టించారు. కందహార్ ప్రావిన్స్‌లో పౌరుల ఇళ్లపై మెరుపుదాడి చేశారు. ఇళ్లపై కాల్పులు జరపడంతోపాటు ఇళ్లను దోచుకున్నారు. ఈ దాడిలో దాదాపు వందమందికిపైగా పౌరులు మృతిచెందినట్లు ఆఫ్ఘాన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రతినిధి మీర్వైస్ స్టానెకాయ్ చెప్పారు. తాలిబాన్లు స్పిన్ బోల్డాక్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు. ముష్కరులు గృహాలు దోచుకుంటూ కాల్పులకు తెగబడ్డారని వీడియో ఫుటేజీలో వెల్లడైంది. ప్రస్తుతం.. స్పిన్ బోల్డాక్ ప్రాంతంలోని నేలపై పౌరుల మృతదేహాలు చెల్లాచెదురుగా పడి […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ ఉగ్రవాదులు బీభత్సం సృష్టించారు. కందహార్ ప్రావిన్స్‌లో పౌరుల ఇళ్లపై మెరుపుదాడి చేశారు. ఇళ్లపై కాల్పులు జరపడంతోపాటు ఇళ్లను దోచుకున్నారు. ఈ దాడిలో దాదాపు వందమందికిపైగా పౌరులు మృతిచెందినట్లు ఆఫ్ఘాన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రతినిధి మీర్వైస్ స్టానెకాయ్ చెప్పారు. తాలిబాన్లు స్పిన్ బోల్డాక్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు. ముష్కరులు గృహాలు దోచుకుంటూ కాల్పులకు తెగబడ్డారని వీడియో ఫుటేజీలో వెల్లడైంది. ప్రస్తుతం.. స్పిన్ బోల్డాక్ ప్రాంతంలోని నేలపై పౌరుల మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి.
Next Story






