- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రోడ్డు ప్రమాదంలో యువ సింగర్ మృతి
<p>దిశ, సినిమా : పంజాబీ యంగ్ సింగర్ దిల్ జాన్ ఈ రోజు (మంగళవారం) మరణించాడు. అమృత్‌సర్‌కు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూశాడు. కర్తాపూర్ నుంచి అమృత్‌సర్‌కు కారులో ప్రయాణిస్తున్న దిల్ జాన్..రోడ్డు పక్కన పార్క్ చేసిన ట్రక్కును ఢీకొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సూపర్ పర్‌ఫార్మెన్స్‌తో పంజాబీ సంగీతానికి యూనిక్ టేస్ట్ యాడ్ చేసిన దిల్ జాన్..31 ఏళ్లలోనే చనిపోవడం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు అభిమానులు, ఇండస్ట్రీ ప్రముఖులు. ఆయన ఆత్మకు శాంతి […]</p>

X
దిశ, సినిమా : పంజాబీ యంగ్ సింగర్ దిల్ జాన్ ఈ రోజు (మంగళవారం) మరణించాడు. అమృత్‌సర్‌కు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూశాడు. కర్తాపూర్ నుంచి అమృత్‌సర్‌కు కారులో ప్రయాణిస్తున్న దిల్ జాన్..రోడ్డు పక్కన పార్క్ చేసిన ట్రక్కును ఢీకొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సూపర్ పర్‌ఫార్మెన్స్‌తో పంజాబీ సంగీతానికి యూనిక్ టేస్ట్ యాడ్ చేసిన దిల్ జాన్..31 ఏళ్లలోనే చనిపోవడం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు అభిమానులు, ఇండస్ట్రీ ప్రముఖులు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నారు.
Next Story






