- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తూము గేటు సరిచేస్తుండగా..
by Shyam |
<p>దిశ ప్రతినిధి, రంగారెడ్డి: చెరువు తూము గేటును సరిచేసే క్రమంలో ప్రమాదవశాత్తు తలారి గోపాల్ చెరువులో పడి గల్లంతయ్యాడు. వికారాబాద్ జిల్లా పెద్దేమూల్ మండలం మంబాపూర్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలం చేరుకుని చెరువులో గాలింపు చేపట్టి గోపాల్ మృతదేహాన్ని వెలికి తీశారు. మృతునికి భార్య, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.</p>

X
దిశ ప్రతినిధి, రంగారెడ్డి: చెరువు తూము గేటును సరిచేసే క్రమంలో ప్రమాదవశాత్తు తలారి గోపాల్ చెరువులో పడి గల్లంతయ్యాడు. వికారాబాద్ జిల్లా పెద్దేమూల్ మండలం మంబాపూర్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలం చేరుకుని చెరువులో గాలింపు చేపట్టి గోపాల్ మృతదేహాన్ని వెలికి తీశారు. మృతునికి భార్య, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
Next Story






