- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మోడీకి లేఖ రాసిన సోనియా గాంధీ..
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ప్రధాన మంత్రి మోడీకి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ లేఖ రాశారు. బ్లాక్ ఫంగస్ చికిత్సకు సరిపడే అత్యవసర మెడిసిన్‌ను అందించాలని మోడీని కోరారు. బ్లాక్ ఫంగస్‌ను ఆయుష్మాన్ భారత్ పథకంలో చేర్చాలని ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. అలాగే.. బ్లాక్ ఫంగస్ బాధితులకు ఉచితంగా వైద్య సేవలు అందించాలని సోనియా గాంధీ కోరారు. </p>

X
దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ప్రధాన మంత్రి మోడీకి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ లేఖ రాశారు. బ్లాక్ ఫంగస్ చికిత్సకు సరిపడే అత్యవసర మెడిసిన్‌ను అందించాలని మోడీని కోరారు. బ్లాక్ ఫంగస్‌ను ఆయుష్మాన్ భారత్ పథకంలో చేర్చాలని ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. అలాగే.. బ్లాక్ ఫంగస్ బాధితులకు ఉచితంగా వైద్య సేవలు అందించాలని సోనియా గాంధీ కోరారు.
Next Story






