సయ్యద్ ఖదీర్‌ సేవలు అభినందనీయం: ముజీబ్ హుసేనీ

by Shyam |

<p>దిశ ప్రతినిధి , హైదరాబాద్: తలసీమియా రోగులకు రక్తదానం చేయడంతో పాటు సామాజిక బాధ్యతగా మురికి వాడలలో ప్రజలకు ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించడం అభినందనీయమని టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ముజీబ్ హుసేనీ అన్నారు.   ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నుండి   ప్రశంసా పత్రం అందుకున్న   సయ్యద్ ఖదీర్ మంగళవారం నాంపల్లి లోని  టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా  కార్యాలయంలో  కలిశారు. అనంతరం ముజీబ్ హుసేనీ మాట్లాడుతూ  రాబోయే రోజుల్లో ప్రజలకు ఉపయోగపడే [&hellip;]</p>

Syed Qadeers
X

దిశ ప్రతినిధి , హైదరాబాద్: తలసీమియా రోగులకు రక్తదానం చేయడంతో పాటు సామాజిక బాధ్యతగా మురికి వాడలలో ప్రజలకు ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించడం అభినందనీయమని టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ముజీబ్ హుసేనీ అన్నారు. ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నుండి ప్రశంసా పత్రం అందుకున్న సయ్యద్ ఖదీర్ మంగళవారం నాంపల్లి లోని టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా కార్యాలయంలో కలిశారు. అనంతరం ముజీబ్ హుసేనీ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ప్రజలకు ఉపయోగపడే మరిన్ని కార్యక్రమాలు చేపట్టి అందరికీ ఆదర్శంగా నిలవాలని సయ్యద్ ఖదీర్‌కు సూచించారు.

Next Story