- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పోలీసులు షాక్.. పెళ్లి బారాత్‌లో కత్తులతో హల్‌చల్
<p>దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్ మహానగరంలోని పాత బస్తీలో విష సంస్కృతి రోజురోజుకూ పెరిగిపోతున్నది. తలాబ్ కట్టలో కొందరు యువకులు కత్తులు చేత పట్టుకుని డ్యాన్సులు చేస్తున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఓ పెళ్లి బారాత్ లో కత్తులు పట్టుకుని హల్‌చల్ చేసిన 8 మందిని పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఆ వీడియో పోస్టు చేసిన వ్యక్తి ఆధారంగా కత్తులతో సాధారణ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన వారిపై చర్యలు తీసుకోనున్నట్లు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్ మహానగరంలోని పాత బస్తీలో విష సంస్కృతి రోజురోజుకూ పెరిగిపోతున్నది. తలాబ్ కట్టలో కొందరు యువకులు కత్తులు చేత పట్టుకుని డ్యాన్సులు చేస్తున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఓ పెళ్లి బారాత్ లో కత్తులు పట్టుకుని హల్‌చల్ చేసిన 8 మందిని పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఆ వీడియో పోస్టు చేసిన వ్యక్తి ఆధారంగా కత్తులతో సాధారణ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన వారిపై చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు ప్రకటించారు.
Next Story






