- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్వైన్‌ఫ్లూ రోగి పరారీ..
by Shyam |
<p> చిత్తూరు ప్రభుత్వాస్పత్రి నిర్లక్ష్యం వలన ఓ స్వైన్ ఫ్లూ రోగి తప్పించుకున్నాడు.దీంతో ఆస్ప్రతి భద్రతపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైద్యులందరూ ఎవరి పనిలో వారు బిజీగా ఉండగా సిబ్బంది కళ్లుగప్పి రోగి తప్పించుకుని బయటపడ్డాడు. అతని వలన మరికొంత మందికి సైన్‌ఫ్లూ వ్యాధి వ్యాప్తి చెందే అవకాశాలు లేకపోలేవని వైద్యులు తెలిపారు.</p>

X
చిత్తూరు ప్రభుత్వాస్పత్రి నిర్లక్ష్యం వలన ఓ స్వైన్ ఫ్లూ రోగి తప్పించుకున్నాడు.దీంతో ఆస్ప్రతి భద్రతపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైద్యులందరూ ఎవరి పనిలో వారు బిజీగా ఉండగా సిబ్బంది కళ్లుగప్పి రోగి తప్పించుకుని బయటపడ్డాడు. అతని వలన మరికొంత మందికి సైన్‌ఫ్లూ వ్యాధి వ్యాప్తి చెందే అవకాశాలు లేకపోలేవని వైద్యులు తెలిపారు.
Next Story






