చెరువులో ఈతకు వెళ్లి యువకుడి మృతి

by Shyam |   (  Updated:2020-05-01 08:15:11  IST  )

<p>దిశ, మహబూబ్‎నగర్: ఈతకు వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతిచెందిన సంఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకుంది. ఐజ మండలం యాపదిన్నె గ్రామానికి చెందిన మధు(21) స్థానిక చెరువులో ఈతకు వెళ్లాడు. సరిగ్గా ఈత రాక నీటిలో మునిగి మృతి చెందాడు. తండ్రి నరసింహులు ఫిర్యాదు మేరకు ఐజ పోలీసులు కేసు నమోదు చేసి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. tag: young man, died, Swimming, pond, Jogulamba gadwal</p>

చెరువులో ఈతకు వెళ్లి యువకుడి మృతి
X

దిశ, మహబూబ్‎నగర్: ఈతకు వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతిచెందిన సంఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకుంది. ఐజ మండలం యాపదిన్నె గ్రామానికి చెందిన మధు(21) స్థానిక చెరువులో ఈతకు వెళ్లాడు. సరిగ్గా ఈత రాక నీటిలో మునిగి మృతి చెందాడు. తండ్రి నరసింహులు ఫిర్యాదు మేరకు ఐజ పోలీసులు కేసు నమోదు చేసి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.

tag: young man, died, Swimming, pond, Jogulamba gadwal

Next Story