- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- కెరీర్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- టెక్నాలజీ
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- భక్తి
- ఫోటోలు
- వీడియోలు
- ఆరోగ్యం
- రాశిఫలాలు
దిశ, డైనమిక్ బ్యూరో : పిల్లలు, పెద్దలు అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఆన్ లైన్ ఫుడ్ డెలివరీని వినియోగిస్తున్నారు. ఫుడ్ డెలివరీ కల్చర్ మొదట్లో మెట్రో నగరాల్లో మొదలై ఇప్పుడు అన్ని చోట్లకూ విస్తరించింది. ఎప్పటికప్పుడు తక్కువ ధరకే వినియోగదారులకు ఫుడ్ అందించేందుకు స్విగ్గి, జొమాటో వివిధ ఆఫర్లు అందిస్తుంటాయి. అయితే, Swiggy తన కస్టమర్లకు గుడ్ న్యూస్ చెబుతూ ‘స్విగ్గీ వన్’ అనే అప్‌గ్రేడ్ మెంబర్‌షిప్ ప్రోగ్రాంతో ముందుకు వచ్చింది.
ఈ సదుపాయాన్ని వినియోగించుకొని అపరిమిత ఉచిత డెలివరీలు, డిస్కౌంట్‌లు, మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చు. దీని ద్వారా దేశవ్యాప్తంగా 70 వేల కంటే ఎక్కువగా రెస్టారెంట్‌ల నుంచి అన్‌లిమిటెడ్ ఫ్రీ డెలివరీలను కస్టమర్లు పొందవచ్చును. అలాగే రూ.99 కంటే ఎక్కువ గ్రాసరీ ఆర్డర్స్‌పై ఫ్రీ ఇన్‌స్టామార్ట్ డెలివరీ సౌకర్యం ఉంటుంది. అంతేకాకుండా, ప్రతి ఫుడ్ ఆర్డర్‌పై 30శాతం వరకు డిస్కౌంట్ పొందవచ్చు.
ఆ హీరోయిన్ కంటే యూట్యూబర్స్, ఇన్‌స్టా రీల్స్ అమ్మాయిలే బెటర్!
కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్సైట్లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.