- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కరోనాతో ఆ దేశ ప్రధాని కన్నుమూత
by B.Srinivas |
<p>జోహెన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికా ఖండంలోని స్వాజీలాండ్(అధికారికంగా ఎస్వాతిని అని వ్యవహరిస్తున్నారు) దేశ ప్రధానమంత్రి అంబ్రోస్ లామిని(52) కరోనాతో కన్నుమూశారు. అంబ్రోస్ లామినికి గతనెలలో కరోనాపాజిటివ్ అని తేలింది. సుమారు రెండు వారాల తర్వాత పొరుగునే ఉన్న దక్షిణాఫ్రికా దేశంలోని ఓ హాస్పిటల్‌లో చికిత్స కోసం అతన్ని చేర్చారు. అదే హాస్పిటల్‌లో పీఎం అంబ్రోస్ లామిని మరణించినట్టు స్వాజీలాండ్ ప్రభుత్వం ప్రకటించింది.</p>

X
జోహెన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికా ఖండంలోని స్వాజీలాండ్(అధికారికంగా ఎస్వాతిని అని వ్యవహరిస్తున్నారు) దేశ ప్రధానమంత్రి అంబ్రోస్ లామిని(52) కరోనాతో కన్నుమూశారు. అంబ్రోస్ లామినికి గతనెలలో కరోనాపాజిటివ్ అని తేలింది. సుమారు రెండు వారాల తర్వాత పొరుగునే ఉన్న దక్షిణాఫ్రికా దేశంలోని ఓ హాస్పిటల్‌లో చికిత్స కోసం అతన్ని చేర్చారు. అదే హాస్పిటల్‌లో పీఎం అంబ్రోస్ లామిని మరణించినట్టు స్వాజీలాండ్ ప్రభుత్వం ప్రకటించింది.
Next Story






