- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఘనంగా శారదాపీఠాధిపతి జన్మదిన వేడుకలు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, విశాఖపట్నం: విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి పుట్టినరోజు వేడుకలు బుధవారం విశాఖలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనను కలిసి రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, విశాఖ పార్లమెంటు సభ్యులు ఎంవివి సత్యనారాయణ, ఇతర ప్రజా ప్రతినిధులు అభినందనలు తెలియజేశారు. అనంతరం స్వామి మాట్లాడుతూ… ఆదిశంకరాచార్యులు వల్ల ఈ పీఠం పురుడుపోసుకుందని, ఇది ఒక ఉపాసన పీఠమని, సుబ్రహ్మణ్యస్వామి నడయాడే పీఠమని తెలిపారు. భారతదేశంలో ఈ పీఠానికి […]</p>

X
దిశ, విశాఖపట్నం: విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి పుట్టినరోజు వేడుకలు బుధవారం విశాఖలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనను కలిసి రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, విశాఖ పార్లమెంటు సభ్యులు ఎంవివి సత్యనారాయణ, ఇతర ప్రజా ప్రతినిధులు అభినందనలు తెలియజేశారు. అనంతరం స్వామి మాట్లాడుతూ… ఆదిశంకరాచార్యులు వల్ల ఈ పీఠం పురుడుపోసుకుందని, ఇది ఒక ఉపాసన పీఠమని, సుబ్రహ్మణ్యస్వామి నడయాడే పీఠమని తెలిపారు. భారతదేశంలో ఈ పీఠానికి ఎంతో మంది భక్తులు ఉన్నారని, తమ శిష్యులందరినీ శరీర అవయవాలుగా భావిస్తానని స్వరూపానంద పేర్కొన్నారు.
Next Story






