- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రియా పట్ల మీడియాకు ఇంత ద్వేషమా: స్వర
<p>బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తితో పాటు తండ్రి, సోదరుడు కూడా నిందితులుగా ఉన్నారు. కేసు విషయంలో ఈడి, సీబీఐ విచారణకు హాజరవుతున్నారు. కాగా, కనీసం విచారణకు సహకరించేలా కూడా మీడియా సపోర్ట్ చేయడం లేదని, తమకు ప్రాణహాని ఉందని.. రక్షణ కావాలని రియా గురువారం ముంబై పోలీసులను కోరింది. ఈ క్రమంలో బాలీవుడ్ హీరోయిన్ స్వరా భాస్కర్ స్పందించింది. ఇప్పటి వరకు ఇండస్ట్రీ నుంచి రియాకు మద్దతు తెలుపుతూ […]</p>

X
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తితో పాటు తండ్రి, సోదరుడు కూడా నిందితులుగా ఉన్నారు. కేసు విషయంలో ఈడి, సీబీఐ విచారణకు హాజరవుతున్నారు. కాగా, కనీసం విచారణకు సహకరించేలా కూడా మీడియా సపోర్ట్ చేయడం లేదని, తమకు ప్రాణహాని ఉందని.. రక్షణ కావాలని రియా గురువారం ముంబై పోలీసులను కోరింది.
ఈ క్రమంలో బాలీవుడ్ హీరోయిన్ స్వరా భాస్కర్ స్పందించింది. ఇప్పటి వరకు ఇండస్ట్రీ నుంచి రియాకు మద్దతు తెలుపుతూ మాట్లాడిన వారిలో రామ్ గోపాల్ వర్మ ముందుండగా..ఆ తర్వాత స్వరా సపోర్ట్ చేశారు. రియాను మీడియా చాలా ఘోరంగా ప్రజలకు పరిచయం చేస్తుందని చెప్పింది. ముంబై మారణహోమానికి కారకుడైన కసబ్ కంటే కూడా దారుణంగా తనను ప్రొజెక్ట్ చేస్తుందని మండిపడింది. ఇలాంటి భావాజలమున్న ఇండియన్ మీడియాను చూసి సిగ్గు పడాల్సి వస్తుందని తెలిపింది.
Next Story






