- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ప్రజాక్షేత్రంలో ప్రజాబంధు’.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కోసం ర్యాలీ
by Shyam |
<p>దిశ, వాజేడు: ములుగు జిల్లా ఏటూరు నాగారంలో స్వేరో ఇంటర్నేషనల్ ఉపాధ్యక్షుడు వెంపల్లి వీరస్వామి ఆధ్వర్యంలో ఆర్. ఎస్ ప్రవీణ్ కుమార్‌కి స్వాగత ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం గుండాల రఘు, నరేష్, శ్యామ్, రాజాబాబులు మాట్లాడుతూ.. ఏటూరునాగారం నుంచి బస్టాండ్ వరకు స్వాగత ర్యాలీ నిర్వహించడం జరిగిందని తెలిపారు. బహుజన నాయకుడు ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ పదవికి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని.. ప్రజాక్షేత్రంలోకి పేద బడుగు బలహీన వర్గాల కోసం రావడం సంతోషకరమైన విషయం […]</p>

X
దిశ, వాజేడు: ములుగు జిల్లా ఏటూరు నాగారంలో స్వేరో ఇంటర్నేషనల్ ఉపాధ్యక్షుడు వెంపల్లి వీరస్వామి ఆధ్వర్యంలో ఆర్. ఎస్ ప్రవీణ్ కుమార్‌కి స్వాగత ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం గుండాల రఘు, నరేష్, శ్యామ్, రాజాబాబులు మాట్లాడుతూ.. ఏటూరునాగారం నుంచి బస్టాండ్ వరకు స్వాగత ర్యాలీ నిర్వహించడం జరిగిందని తెలిపారు. బహుజన నాయకుడు ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ పదవికి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని.. ప్రజాక్షేత్రంలోకి పేద బడుగు బలహీన వర్గాల కోసం రావడం సంతోషకరమైన విషయం అన్నారు. అందుకే, ఏటూరునాగారం మండల కేంద్రం ఐటీడీఏ నుంచి బస్టాండ్ వరకు స్వాగత ర్యాలీ నిర్వహించినట్టు చెప్పారు.
- Tags
- mulugu
Next Story






