- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాయ్ ఫ్రెండ్‌తో హృతిక్ రోషన్ ఎక్స్ వైఫ్ సుషానే.. ఫోటో వైరల్
by Shyam |
<p>దిశ, సినిమా : బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ఎక్స్ వైఫ్ సుషానే ఖాన్ బర్త్‌డే సందర్భంగా ఆమె రూమర్డ్ బాయ్ ఫ్రెండ్, యాక్టర్ అర్స్‌లన్ గోని చేసిన పోస్ట్ వైరల్ అయింది. సుషానేతో క్లోజ్‌గా ఉన్న ఫొటో షేర్ చేసిన గోని.. ‘హ్యాపీ హ్యాపీ బర్త్‌డే డార్లింగ్! గ్రేట్ ఇయర్, అమేజింగ్ లైఫ్ ఉండాలని ప్రార్థిస్తున్నా. నా జీవితంలో చూసిన బెస్ట్ హార్ట్ నువ్వే. కోరుకున్న ప్రతీది నీకు అందాలని ఆశిస్తున్నా’ అని విష్ […]</p>

X
దిశ, సినిమా : బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ఎక్స్ వైఫ్ సుషానే ఖాన్ బర్త్‌డే సందర్భంగా ఆమె రూమర్డ్ బాయ్ ఫ్రెండ్, యాక్టర్ అర్స్‌లన్ గోని చేసిన పోస్ట్ వైరల్ అయింది. సుషానేతో క్లోజ్‌గా ఉన్న ఫొటో షేర్ చేసిన గోని.. ‘హ్యాపీ హ్యాపీ బర్త్‌డే డార్లింగ్! గ్రేట్ ఇయర్, అమేజింగ్ లైఫ్ ఉండాలని ప్రార్థిస్తున్నా. నా జీవితంలో చూసిన బెస్ట్ హార్ట్ నువ్వే. కోరుకున్న ప్రతీది నీకు అందాలని ఆశిస్తున్నా’ అని విష్ చేశాడు.
ఈ పోస్టుకు సుషానే ‘థాంక్యూ మై ఎవ్రీథింగ్’ అంటూ రిప్లయ్ ఇవ్వడంతో.. వీరిద్దరి మధ్య రిలేషన్‌షిప్ గురించి నెటిజన్లు నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. ‘మీరు డేటింగ్‌లో ఉన్నారా? ఎక్కడ, ఎలా కలుసుకుంటున్నారు?’ అని ప్రశ్నిస్తూ ఈ విషయంపై స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు.
Next Story






