- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చర్లపల్లి జైల్లో రిమాండ్ ఖైదీ మృతి !
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ చర్లపల్లి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీ రవి నాయక్ అనుమానాస్పదంగా మృతిచెందాడు. జైలు అధికారులు మాత్రం రవి నాయక్ గుండెపోటుతోనే చనిపోయాడని బుధవారం వెల్లడించగా కుటుంబ సభ్యులు మాత్రం అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై రవినాయక్ కుటుంబ సభ్యులు, బంధువులు కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రిమాండ్ ఖైదీ రవి నాయక్ స్వస్థలం మహబూబ్‌నగర్ జిల్లా బుద్ధారం.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ చర్లపల్లి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీ రవి నాయక్ అనుమానాస్పదంగా మృతిచెందాడు. జైలు అధికారులు మాత్రం రవి నాయక్ గుండెపోటుతోనే చనిపోయాడని బుధవారం వెల్లడించగా కుటుంబ సభ్యులు మాత్రం అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై రవినాయక్ కుటుంబ సభ్యులు, బంధువులు కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రిమాండ్ ఖైదీ రవి నాయక్ స్వస్థలం మహబూబ్‌నగర్ జిల్లా బుద్ధారం.
Next Story






