- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఒంటిమిట్టలో వ్యక్తి అనుమానాస్పద మృతి
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్డెస్క్ : కడప జిల్లా ఒంటిమిట్టలో ఓ వ్యక్తి అనుమానాస్పద మృతి చెందాడు. టీటీడీ కళ్యాణ వేదిక ప్రాంగణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుడు రాజంపేట మండలం ఎగువగడ్డకు చెందిన సుధాకర్ రెడ్డిగా గుర్తించారు. సుధాకర్ దగ్గర సూసైడ్ నోటు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు, కాగా, సూసైడ్ నోట్ తమ నాన్న రాసింది కాదంటూ మృతుడి కూతురు ఆరోపించారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. సుధాకర్ రెడ్డి మృతిపై విచారణ చేపట్టారు.</p>

X
దిశ, వెబ్డెస్క్ : కడప జిల్లా ఒంటిమిట్టలో ఓ వ్యక్తి అనుమానాస్పద మృతి చెందాడు. టీటీడీ కళ్యాణ వేదిక ప్రాంగణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుడు రాజంపేట మండలం ఎగువగడ్డకు చెందిన సుధాకర్ రెడ్డిగా గుర్తించారు. సుధాకర్ దగ్గర సూసైడ్ నోటు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు, కాగా, సూసైడ్ నోట్ తమ నాన్న రాసింది కాదంటూ మృతుడి కూతురు ఆరోపించారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. సుధాకర్ రెడ్డి మృతిపై విచారణ చేపట్టారు.
Next Story






