- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > లేటెస్ట్ న్యూస్ > ట్రెయినీ ఎస్సైపై అత్యాచారయత్నం.. ఎస్‌హెచ్‌వో శ్రీనివాసరెడ్డి సస్పెన్షన్
ట్రెయినీ ఎస్సైపై అత్యాచారయత్నం.. ఎస్‌హెచ్‌వో శ్రీనివాసరెడ్డి సస్పెన్షన్
<p>దిశ ప్రతినిధి, వరంగల్: ట్రెయినీ ఎస్సైపై అత్యాచారయత్నం చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మహబూబాబాద్ జిల్లా మరిపెడ ఎస్‌హెచ్‌వో శ్రీనివాసరెడ్డిపై వేటు పడింది. ఈ మేరకు మంగళవారం సాయంత్రం శ్రీనివాసరెడ్డిని వరంగల్ రేంజ్ ఐజీ నాగిరెడ్డి సస్పెన్షన్ చేస్తున్నట్లు ప్రకటించారు.</p>

X
దిశ ప్రతినిధి, వరంగల్: ట్రెయినీ ఎస్సైపై అత్యాచారయత్నం చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మహబూబాబాద్ జిల్లా మరిపెడ ఎస్‌హెచ్‌వో శ్రీనివాసరెడ్డిపై వేటు పడింది. ఈ మేరకు మంగళవారం సాయంత్రం శ్రీనివాసరెడ్డిని వరంగల్ రేంజ్ ఐజీ నాగిరెడ్డి సస్పెన్షన్ చేస్తున్నట్లు ప్రకటించారు.
- Tags
- rape attempt
Next Story






