- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షన్
<p>తెలంగాణ అసెంబ్లీ సభ నుంచి కాంగ్రెస్ సభ్యులపై ఒకరోజు సస్పెన్షన్ వేటు పడింది. సీఎం కేసీఆర్ ప్రసంగిస్తుండగా.. కాంగ్రెస్ సభ్యులు అడ్డుకునే యత్నం చేశారు. కాంగ్రెస్ నేతల తీరుపై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోమటిరెడ్డి వ్యవహార తీరును కేసీఆర్ తీవ్రంగా తప్పుబట్టారు. ఈ నేపథ్యంలోనే సభ నుంచి వారిని సస్పెండ్ చేయాలని తీర్మానం చేశారు. దీంతో కోమటిరెడ్డి, వీరయ్య, శ్రీధర్ బాబు, సీతక్క, జగ్గారెడ్డి, భట్టి విక్రమార్కపై సభ ఒకరోజు సస్పెన్షన్ విధించింది. tag: […]</p>

X
తెలంగాణ అసెంబ్లీ సభ నుంచి కాంగ్రెస్ సభ్యులపై ఒకరోజు సస్పెన్షన్ వేటు పడింది. సీఎం కేసీఆర్ ప్రసంగిస్తుండగా.. కాంగ్రెస్ సభ్యులు అడ్డుకునే యత్నం చేశారు. కాంగ్రెస్ నేతల తీరుపై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోమటిరెడ్డి వ్యవహార తీరును కేసీఆర్ తీవ్రంగా తప్పుబట్టారు. ఈ నేపథ్యంలోనే సభ నుంచి వారిని సస్పెండ్ చేయాలని తీర్మానం చేశారు. దీంతో కోమటిరెడ్డి, వీరయ్య, శ్రీధర్ బాబు, సీతక్క, జగ్గారెడ్డి, భట్టి విక్రమార్కపై సభ ఒకరోజు సస్పెన్షన్ విధించింది.
tag: assembly, congress leaders, Suspension
Next Story






