- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మల్లన్నను పోలీసులు ఏం చేశారు.. ఆచూకీ తెలియకపోవడంతో ఫుల్ టెన్షన్
by Vadlamudi Anukaran |
<p>దిశ, తెలంగాణ బ్యూరో : చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నను వెంటనే కోర్టులో హాజరుపరచాలని ఆయన కుటుంబ సభ్యులు, పలువురు జర్నలిస్టులు డిమాండ్ చేస్తున్నారు. మల్లన్నను శుక్రవారం రాత్రి ఎలాంటి సమాచారం లేకుండా అరెస్ట్ చేయడంపై కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. రాత్రి 11 గంటలకు అరెస్ట్ అంటూ హైదరాబాద్ సీపీ పీఆర్వో మెసేజ్ ఇచ్చారని వారు తెలిపారు. ఈ విషయంపై మల్లన్న న్యాయవాది ఉమేశ్చంద్ర హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్దాఖలు చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. […]</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో : చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నను వెంటనే కోర్టులో హాజరుపరచాలని ఆయన కుటుంబ సభ్యులు, పలువురు జర్నలిస్టులు డిమాండ్ చేస్తున్నారు. మల్లన్నను శుక్రవారం రాత్రి ఎలాంటి సమాచారం లేకుండా అరెస్ట్ చేయడంపై కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
రాత్రి 11 గంటలకు అరెస్ట్ అంటూ హైదరాబాద్ సీపీ పీఆర్వో మెసేజ్ ఇచ్చారని వారు తెలిపారు. ఈ విషయంపై మల్లన్న న్యాయవాది ఉమేశ్చంద్ర హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్దాఖలు చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. 10.30 గంటలకు హౌస్ మోషన్పిటిషన్ దాఖలు చేసి విచారణ చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.
Next Story






