- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పార్టీ పేరు.. ఇప్పుడే చెప్పం!
by Vadlamudi Anukaran |
<p>దిశ, తెలంగాణ బ్యూరో : పార్టీ ప్రకటన నాటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా నిలిచారు షర్మిల. ఇప్పటి వరకు 9 జిల్లాల అభిమానులతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించిన షర్మిల పార్టీ జెండా, ఎజెండాను ఖమ్మం సభలో వెల్లడిస్తారని అభిమానులకు చెప్పుకుంటూ వచ్చారు. అయితే తాజాగా ఈనెల 9న నిర్వహించే సంకల్ప సభలో పార్టీ పేరు, విధివిధానాలు ప్రకటించేది లేదని షర్మిల నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ అంశాలను మే నెలలో మహబూబ్ […]</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో : పార్టీ ప్రకటన నాటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా నిలిచారు షర్మిల. ఇప్పటి వరకు 9 జిల్లాల అభిమానులతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించిన షర్మిల పార్టీ జెండా, ఎజెండాను ఖమ్మం సభలో వెల్లడిస్తారని అభిమానులకు చెప్పుకుంటూ వచ్చారు. అయితే తాజాగా ఈనెల 9న నిర్వహించే సంకల్ప సభలో పార్టీ పేరు, విధివిధానాలు ప్రకటించేది లేదని షర్మిల నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ అంశాలను మే నెలలో మహబూబ్ నగర్ లో నిర్వహించే సభలో వెల్లడించనున్నట్లు సమాచారం. ఖమ్మం సభలో పార్టీ విధివిధానాలపై కాకుండా ఇంకా ఏ అంశాలపై మాట్లాడుతారోనని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Next Story






