- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పుల్వామాలో గ్రెనేడ్ దాడి… వారిపైనే గురి
by Vadlamudi Anukaran |
<p>శ్రీనగర్: జమ్ము కశ్మీర్ పుల్వామాలో అనుమానిత ఉగ్రవాదులు గ్రెనేడ్ దాడికి పాల్పడ్డారు. సైన్యంపై గురిపెట్టి దాడి చేసినప్పటికీ గురి తప్పినట్టు అధికారులు తెలిపారు. బుధవారం సాయంత్రం జరిగిన ఈ దాడిలో 12 మంది పౌరులు గాయపడ్డారు. పుల్వామాలోని కాకాపొరా టౌన్‌లో ఉగ్రవాదులు సీఆర్‌పీఎఫ్ బంకర్ల మీదకు గ్రెనేడ్ విసిరేశారని పోలీసులు తెలిపారు. ఈ దాడిలో గాయపడిన పౌరులను హాస్పిటల్‌కు తరలించారని, ఉగ్రవాదుల కోసం సమీపప్రాంతాల్లో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేపడుతున్నట్టు వివరించారు.</p>

X
శ్రీనగర్: జమ్ము కశ్మీర్ పుల్వామాలో అనుమానిత ఉగ్రవాదులు గ్రెనేడ్ దాడికి పాల్పడ్డారు. సైన్యంపై గురిపెట్టి దాడి చేసినప్పటికీ గురి తప్పినట్టు అధికారులు తెలిపారు. బుధవారం సాయంత్రం జరిగిన ఈ దాడిలో 12 మంది పౌరులు గాయపడ్డారు. పుల్వామాలోని కాకాపొరా టౌన్‌లో ఉగ్రవాదులు సీఆర్‌పీఎఫ్ బంకర్ల మీదకు గ్రెనేడ్ విసిరేశారని పోలీసులు తెలిపారు. ఈ దాడిలో గాయపడిన పౌరులను హాస్పిటల్‌కు తరలించారని, ఉగ్రవాదుల కోసం సమీపప్రాంతాల్లో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేపడుతున్నట్టు వివరించారు.
Next Story






