- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సుశాంత్ సిస్టర్ ఎమోషనల్ ట్వీట్!
<p>అన్నా చెల్లెళ్ల ఆత్మీయ అనుబంధానికి ప్రతీకగా నిలిచే ‘రక్షా బంధన్’ సందర్భంగా బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సిస్టర్ శ్వేతాసింగ్ కీర్తి ఎమోషనల్ పోస్టు పెట్టారు. రాఖీ సందర్భంగా తమ్ముడితో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ‘హ్యాపీ రక్షా బంధన్ మేరా స్వీట్ బేబీ.. బహుత్ ప్యార్ కర్తే హై హమ్ అప్కో జాన్.. ఔర్ హమేషా కర్తే రహెంగే.. యూ విల్ అవర్ ప్రైడ్’ అంటూ పేర్కొన్నారు.</p>

X
అన్నా చెల్లెళ్ల ఆత్మీయ అనుబంధానికి ప్రతీకగా నిలిచే ‘రక్షా బంధన్’ సందర్భంగా బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సిస్టర్ శ్వేతాసింగ్ కీర్తి ఎమోషనల్ పోస్టు పెట్టారు. రాఖీ సందర్భంగా తమ్ముడితో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
‘హ్యాపీ రక్షా బంధన్ మేరా స్వీట్ బేబీ.. బహుత్ ప్యార్ కర్తే హై హమ్ అప్కో జాన్.. ఔర్ హమేషా కర్తే రహెంగే.. యూ విల్ అవర్ ప్రైడ్’ అంటూ పేర్కొన్నారు.
Next Story






