- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సుశాంత్ పోస్టుమార్టం రిపోర్టు విడుదల
by Batti.Sumithra |
<p>ముంబై: బాలీవుడ్ హీరో సుశాంత్ పోస్టుమార్టం రిపోర్టును సోమవారం డాక్టర్లు విడుదల చేశారు. ఉరేసుకోవడం వల్లే సుశాంత్ మృతిచెందినట్లు ప్రాథమిక రిపోర్టులో వెల్లడైందని వారు పేర్కొన్నారు. పోస్టుమార్టం రిపోర్టును డాక్టర్లు పోలీసులకు అందజేశారు. అయితే సుశాంత్ ది ఆత్మహత్య కాదు.. హత్యే అని సుశాంత్ కుటుంబ సభ్యులు అంటున్నారు. కాగా, ముంబైలో సుశాంత్ అంత్యక్రియలు జరగనున్నాయి.</p>

X
ముంబై: బాలీవుడ్ హీరో సుశాంత్ పోస్టుమార్టం రిపోర్టును సోమవారం డాక్టర్లు విడుదల చేశారు. ఉరేసుకోవడం వల్లే సుశాంత్ మృతిచెందినట్లు ప్రాథమిక రిపోర్టులో వెల్లడైందని వారు పేర్కొన్నారు. పోస్టుమార్టం రిపోర్టును డాక్టర్లు పోలీసులకు అందజేశారు. అయితే సుశాంత్ ది ఆత్మహత్య కాదు.. హత్యే అని సుశాంత్ కుటుంబ సభ్యులు అంటున్నారు. కాగా, ముంబైలో సుశాంత్ అంత్యక్రియలు జరగనున్నాయి.
Next Story






