- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రహదారి భద్రత… ప్రతి ఒక్కరి బాధ్యత
by Shyam |
<p>దిశ, సూర్యాపేట: జిల్లాలో రహదారుల పక్కన వాహనాలు నిలపడంతో రోడ్డు ప్రమాదాలు జరిగి, చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని, దీంతో అందరూ ప్రయాణ సమయంలో జాగ్రత్తలు పాటించాలని జిల్లా ఎస్పీ ఆర్.భాస్కరన్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… రహదారి భద్రత ప్రతి ఒక్కరి బాధ్యతని అన్నారు. జిల్లాలోని రహదారుల వెంట వాహనాలను నిలపడానికి ఎలాంటి అనుమతి లేవు అని అన్నారు. ఎక్కడపడితే అక్కడ వాహనాలు నిలపడం మూలంగా ఎక్కువగా ప్రమాదాలు జరుతాయని వెల్లడించారు. జాతీయ రహదారుల […]</p>

X
దిశ, సూర్యాపేట: జిల్లాలో రహదారుల పక్కన వాహనాలు నిలపడంతో రోడ్డు ప్రమాదాలు జరిగి, చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని, దీంతో అందరూ ప్రయాణ సమయంలో జాగ్రత్తలు పాటించాలని జిల్లా ఎస్పీ ఆర్.భాస్కరన్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… రహదారి భద్రత ప్రతి ఒక్కరి బాధ్యతని అన్నారు.
జిల్లాలోని రహదారుల వెంట వాహనాలను నిలపడానికి ఎలాంటి అనుమతి లేవు అని అన్నారు. ఎక్కడపడితే అక్కడ వాహనాలు నిలపడం మూలంగా ఎక్కువగా ప్రమాదాలు జరుతాయని వెల్లడించారు. జాతీయ రహదారుల వెంట సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్టు స్పష్టం చేశారు. ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండి, రోడ్డు ప్రమాదాల నుంచి రక్షణ పొందవచ్చన్నారు.
Next Story






