- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హుజూరాబాద్‌లో డ్రోన్ కెమెరాలతో నిఘా.. ఏసీపీ క్లారిటీ
by Sridhar Babu |
<p>దిశ, హుజూరాబాద్ రూరల్: హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో పోలీసులు ఎప్పటికప్పుడు పరిస్థితులను పరిశీలించేందుకు డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసినట్లు ఏసీపీ కోట్ల వెంకట్ రెడ్డి మంగళవారం తెలిపారు. ఈ మేరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయం ముందు డ్రోన్ కెమెరాలను.. హుజూరాబాద్ రూరల్ సీఐ ఎర్రోళ్ళ కిరణ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టినట్టు తెలిపారు. ఈ కెమెరాల ద్వారా 3 […]</p>

X
దిశ, హుజూరాబాద్ రూరల్: హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో పోలీసులు ఎప్పటికప్పుడు పరిస్థితులను పరిశీలించేందుకు డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసినట్లు ఏసీపీ కోట్ల వెంకట్ రెడ్డి మంగళవారం తెలిపారు. ఈ మేరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయం ముందు డ్రోన్ కెమెరాలను.. హుజూరాబాద్ రూరల్ సీఐ ఎర్రోళ్ళ కిరణ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టినట్టు తెలిపారు. ఈ కెమెరాల ద్వారా 3 కిలోమీటర్ల పరిధిలోని ఉన్న దృశ్యాలు చిత్రీకరిస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల నిబంధనలు పాటించి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Next Story






