- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ఆదిపురుష్’ నుండి సర్‌ప్రైజింగ్ అప్డేట్.. అభిమానులకు పండుగే…
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: యంగ్ రెబల్ స్టార్ ప్రధాన పాత్రలో.. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆదిపురుష్’. తెలుగు హితిహాసామైన రామాయణం అధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే ఈ సినిమా నుండి శ్రీరామనవమి రోజు ఏదైనా అప్డేట్ వస్తుందేమోనని అభిమానులు ఎదురుచూశారు. కానీ వారి ఆశను నిరాశ చేశారు ‘ఆదిపురుష్’ చిత్ర యూనిట్, కానీ ఇప్పుడు అభిమానులకు అతిత్వరలోనే ఈ సినిమా నుండి సర్‌ప్రైజింగ్ గిఫ్ట్ ఇవ్వనున్నారు. ఈ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: యంగ్ రెబల్ స్టార్ ప్రధాన పాత్రలో.. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆదిపురుష్’. తెలుగు హితిహాసామైన రామాయణం అధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే ఈ సినిమా నుండి శ్రీరామనవమి రోజు ఏదైనా అప్డేట్ వస్తుందేమోనని అభిమానులు ఎదురుచూశారు.
కానీ వారి ఆశను నిరాశ చేశారు ‘ఆదిపురుష్’ చిత్ర యూనిట్, కానీ ఇప్పుడు అభిమానులకు అతిత్వరలోనే ఈ సినిమా నుండి సర్‌ప్రైజింగ్ గిఫ్ట్ ఇవ్వనున్నారు. ఈ చిత్రం నుండి ఒక్కో పాత్రను పరిచయం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ముందుగా హనుమంతుడి పాత్రను పరిచయం చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. హనుమంతుడి ఫస్ట్‌లుక్‌కు సంబంధించిన పోస్టర్‌ను రిలీజ్ చేసేందుకు డిజైన్ కూడా ఫైనల్ అయ్యిందని తెలుస్తొంది.
Next Story






