- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వైరల్‌గా సూర్య న్యూ లుక్!
<p>దిశ, వెబ్‌డెస్క్ : ‘ఆకాశమే నీ హద్దురా’ చిత్రంతో అలరించేందుకు సిద్ధంగా ఉన్న సూర్య.. జల్లికట్టు నేపథ్యంలో వస్తున్న సినిమా షూటింగ్ కోసం రెడీ అవుతున్నాడు. జల్లికట్టు నేపథ్యంలో వెట్రిమారన్ డైరెక్షన్‌లో వస్తున్న చిత్రానికి ‘వాడివసల్’ పేరు ఖరారు కాగా.. ‘వి’ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో సూర్య డ్యూయల్ రోల్ చేస్తుండగా.. జల్లికట్టు క్రీడాకారుడి గెటప్‌లో తన ఫొటోలు హల్ చల్ చేస్తున్నాయి. గడ్డం, మీసాలతో ఉన్న సూర్య ఎప్పటిలాగే సినిమా కోసం బాడీతో […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ :
‘ఆకాశమే నీ హద్దురా’ చిత్రంతో అలరించేందుకు సిద్ధంగా ఉన్న సూర్య.. జల్లికట్టు నేపథ్యంలో వస్తున్న సినిమా షూటింగ్ కోసం రెడీ అవుతున్నాడు. జల్లికట్టు నేపథ్యంలో వెట్రిమారన్ డైరెక్షన్‌లో వస్తున్న చిత్రానికి ‘వాడివసల్’ పేరు ఖరారు కాగా.. ‘వి’ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది.
ఈ చిత్రంలో సూర్య డ్యూయల్ రోల్ చేస్తుండగా.. జల్లికట్టు క్రీడాకారుడి గెటప్‌లో తన ఫొటోలు హల్ చల్ చేస్తున్నాయి. గడ్డం, మీసాలతో ఉన్న సూర్య ఎప్పటిలాగే సినిమా కోసం బాడీతో పాటు లుక్స్ చేంజ్ చేయడంతో.. ఆయన డెడికేషన్‌కు సెల్యూట్ చేస్తున్నారు నెటిజన్లు.
Next Story






