- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పవన్ కళ్యాణ్‌కు వంద ముద్దులు పెట్టేస్తా : సురేఖా వాణి
by Jakkula Samataha |
<p>దిశ, సినిమా : క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖా వాణికి ఈ మధ్య మూవీస్ లేకపోయినా.. సోషల్ మీడియాలో తన కూతురితో చేసే డ్యాన్స్‌లు, ఫొటోలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. చివరగా ఇళయ దళపతి విజయ్ ‘మాస్టర్’ సినిమాలో నటించిన ఆమే.. తాజాగా ఓ షోకు గెస్ట్‌గా హాజరై పలు ఆసక్తికర విషయాలు చెప్పింది. చిరంజీవి అంటే ఎనలేని అభిమానమని, తనను చూస్తే కంట్లో నీళ్లు తిరుగుతాయని, చిరు కూడా తనను ఓదార్చి ఇంటికి భోజనానికి ఆహ్వానించారని […]</p>

X
దిశ, సినిమా : క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖా వాణికి ఈ మధ్య మూవీస్ లేకపోయినా.. సోషల్ మీడియాలో తన కూతురితో చేసే డ్యాన్స్‌లు, ఫొటోలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. చివరగా ఇళయ దళపతి విజయ్ ‘మాస్టర్’ సినిమాలో నటించిన ఆమే.. తాజాగా ఓ షోకు గెస్ట్‌గా హాజరై పలు ఆసక్తికర విషయాలు చెప్పింది.
చిరంజీవి అంటే ఎనలేని అభిమానమని, తనను చూస్తే కంట్లో నీళ్లు తిరుగుతాయని, చిరు కూడా తనను ఓదార్చి ఇంటికి భోజనానికి ఆహ్వానించారని తెలిపింది. ఈ క్రమంలో వంద ముద్దులు ఇవ్వాలంటే ఏ హీరోను ఎంచుకుంటారని యాంకర్ అడిగిన ప్రశ్నకు వెంటనే పవన్ కళ్యాణ్ అని చెప్పేసింది సురేఖ. దీంతో తనపై ట్రోల్స్ కూడా మొదలయ్యాయి.
Next Story






