- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మీకు ఈ విషయం తెలుసా..?
by Shamantha N |
<p>దిశ, వెబ్ డెస్క్: సుప్రీంకోర్టు కార్యకలాపాలకు సంబంధించి తాజా మార్గదర్శకాలు జారీ అయ్యాయి. లాక్ డౌన్ సమయంలో అత్యవసర కేసులనే విచారించిన సుప్రీంకోర్టు నేటి నుంచి జూన్ 19 వరకు అన్ని కేసులను విచారించనున్నది. వాటిని వీడియో, ఆడియో లింకుల ద్వారా విచారించనున్నది. ఈ మేరకు సుప్రీంకోర్టు రిజిస్ట్రీ మార్గదర్శకాలను విడుదల చేసింది. అదే విధంగా వేసవి సెలవులను 5 వారాలపాటు వాయిదా వేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.</p>

X
దిశ, వెబ్ డెస్క్: సుప్రీంకోర్టు కార్యకలాపాలకు సంబంధించి తాజా మార్గదర్శకాలు జారీ అయ్యాయి. లాక్ డౌన్ సమయంలో అత్యవసర కేసులనే విచారించిన సుప్రీంకోర్టు నేటి నుంచి జూన్ 19 వరకు అన్ని కేసులను విచారించనున్నది. వాటిని వీడియో, ఆడియో లింకుల ద్వారా విచారించనున్నది. ఈ మేరకు సుప్రీంకోర్టు రిజిస్ట్రీ మార్గదర్శకాలను విడుదల చేసింది. అదే విధంగా వేసవి సెలవులను 5 వారాలపాటు వాయిదా వేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.
Next Story






