- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీజేఐ ఎన్‌వీ రమణ
<p>దిశ, వెబ్‌డెస్క్ : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ దంపతులు గురువారం రాత్రి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎన్‌వీ రమణ దంపతులకు టీటీడీ చైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి ఘన స్వాగతం పలికారు. అనంతరం దంపతులిద్దరూ శ్రీవారి ఏకాంత సేవలో పాల్గొన్నారు. తిరుమల దర్శనం తదితర కార్యక్రమాల అనంతరం సీజేఐ రేపు హైదరాబాద్ రానున్నారు. </p>

X
దిశ, వెబ్‌డెస్క్ : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ దంపతులు గురువారం రాత్రి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎన్‌వీ రమణ దంపతులకు టీటీడీ చైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి ఘన స్వాగతం పలికారు. అనంతరం దంపతులిద్దరూ శ్రీవారి ఏకాంత సేవలో పాల్గొన్నారు. తిరుమల దర్శనం తదితర కార్యక్రమాల అనంతరం సీజేఐ రేపు హైదరాబాద్ రానున్నారు.
- Tags
- CJI NV Ramana
Next Story






