- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ట్రాక్టర్ ర్యాలీ హింసపై సుప్రీంలో విచారణ..
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్ : గణతంత్ర వేడుకల సందర్భంగా కేంద్రం తెచ్చిన సాగు చట్టాలను రద్దు చేయాలని కోరుతూ రైతులు తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీ విధ్వంసానికి దారి తీసిన విషయం తెలిసిందే.ఈ ఘటనల్లో ఓ యువరైతు ట్రాక్టర్ తిరగబడి మరణించగా.. భారీ కేడ్లను తొలగించేందుకు రైతులు ప్రయత్నించే క్రమంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన రైతులు కర్రలు, కత్తులు, రాడ్లతో పోలీసులపై దాడికి యత్నించగా పలు హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో 200 మంది పోలీసులకు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : గణతంత్ర వేడుకల సందర్భంగా కేంద్రం తెచ్చిన సాగు చట్టాలను రద్దు చేయాలని కోరుతూ రైతులు తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీ విధ్వంసానికి దారి తీసిన విషయం తెలిసిందే.ఈ ఘటనల్లో ఓ యువరైతు ట్రాక్టర్ తిరగబడి మరణించగా.. భారీ కేడ్లను తొలగించేందుకు రైతులు ప్రయత్నించే క్రమంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన రైతులు కర్రలు, కత్తులు, రాడ్లతో పోలీసులపై దాడికి యత్నించగా పలు హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి.
ఈ ఘటనలో 200 మంది పోలీసులకు తీవ్రగాయాలయ్యాయి. కాగా, రైతుల ట్రాక్టర్ల ర్యాలీలో జరిగిన హింసపై బుధవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది.జస్టిస్ ఎస్ ఏ బోబ్డె నేతృత్వంలోని ధర్మానం విచారణ అనంతరం తీర్పు వెలువరించనున్నట్లు తెలుస్తోంది.
Next Story






