- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జల్, జంగల్, జమీన్ నినాదమిచ్చిన YS షర్మిల
by Vemula.Srinu Prasad |
<p>దిశ, తెలంగాణ బ్యూరో : పోడు పట్టాల కోసం కొట్లాడుతున్న అడవితల్లి బిడ్డలు ఆదివాసీలకు అండగా ఉంటానని వైఎస్సార్‌టీపీ చీఫ్ షర్మిల సోమవారం ట్వీట్ చేశారు. జల్, జంగల్, జమీన్ అంటూ ఆదివాసీల హక్కుల పరిరక్షణ కోసం కొట్లాడిన కొమురం భీమ్ వారసులుగా ఆ పోరాట వారసత్వాన్ని కొనసాగించాలని ఆమె కోరారు. పోడు పట్టాల కోసం కొట్లాడుతున్న.. అడవితల్లి బిడ్డలకు ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు. జల్, జంగల్, జమీన్ .. అంటూ ఆదివాసీల హక్కుల పరిరక్షణకోసం కొట్లాడిన […]</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో : పోడు పట్టాల కోసం కొట్లాడుతున్న అడవితల్లి బిడ్డలు ఆదివాసీలకు అండగా ఉంటానని వైఎస్సార్‌టీపీ చీఫ్ షర్మిల సోమవారం ట్వీట్ చేశారు. జల్, జంగల్, జమీన్ అంటూ ఆదివాసీల హక్కుల పరిరక్షణ కోసం కొట్లాడిన కొమురం భీమ్ వారసులుగా ఆ పోరాట వారసత్వాన్ని కొనసాగించాలని ఆమె కోరారు.
పోడు పట్టాల కోసం కొట్లాడుతున్న..
అడవితల్లి బిడ్డలకు ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు.జల్, జంగల్, జమీన్ .. అంటూ ఆదివాసీల హక్కుల పరిరక్షణకోసం కొట్లాడిన కొమరం భీమ్ వారసులుగా ఆ పోరాట వారసత్వాన్ని కొనసాగించండి.
మీ పోడు పోరాటంలో మీ రాజన్న బిడ్డ ఎప్పుడు మీ వెంటే నిలుస్తుంది.
— YS Sharmila (@realyssharmila) August 9, 2021
- Tags
- aadivasi
Next Story






