‘SBSB’ టీంకు సూపర్ స్టార్ విషెస్

by  |
‘SBSB’ టీంకు సూపర్ స్టార్ విషెస్
X

దిశ, వెబ్‌డెస్క్: సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ‘సోలో బ్రతుకే సో బెటర్’ చిత్రం క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదల కానుంది. కొవిడ్ పాండమిక్ తర్వాత థియేటర్లలో తెలుగు ఇండస్ట్రీ నుంచి విడుదలవుతున్న తొలి చిత్రం ఇదే. కాగా, సూపర్ స్టార్ మహేశ్ బాబు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. బిగ్ స్క్రీన్ మీదకు ఈ మూవీ రావడం ఓ మైల్ స్టోన్ అని, తప్పక విజయం సాధిస్తుందని మూవీ యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు.



Next Story

Most Viewed