- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సూపర్ మార్కెట్లు సీజ్
by Shyam |
<p>దిశ, న్యూస్‌బ్యూరో: సామాజిక దూరం పాటించని సూపర్ మార్కెట్లపై జీహెచ్ఎంసీ కొరఢా ఝులిపిస్తోంది. లాక్‌డౌన్ నిబంధనలు పాటించడం లేదని శనివారం రెండు సూపర్ మార్కెట్లను ఈవీడీఎం విభాగం సీజ్ చేసింది. చందానగర్‌లోని విజేత సూపర్ మార్కెట్, మధురా నగర్‌లోని వాల్ మార్ట్‌లను జీహెచ్ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం సీజ్ చేసింది. సూపర్ మార్కెట్లలో సామాజిక దూరం పాటించడం లేదని, ఎక్కువ మందిని ఒకేసారి లోపలికి వదలడం, గుంపులుగా తిరుగుతుండటం కనిపించినట్టు ఈవీడీఎం స్పష్టం చేసింది. Tags: Lockdown, supermarket, […]</p>
దిశ, న్యూస్‌బ్యూరో: సామాజిక దూరం పాటించని సూపర్ మార్కెట్లపై జీహెచ్ఎంసీ కొరఢా ఝులిపిస్తోంది. లాక్‌డౌన్ నిబంధనలు పాటించడం లేదని శనివారం రెండు సూపర్ మార్కెట్లను ఈవీడీఎం విభాగం సీజ్ చేసింది. చందానగర్‌లోని విజేత సూపర్ మార్కెట్, మధురా నగర్‌లోని వాల్ మార్ట్‌లను జీహెచ్ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం సీజ్ చేసింది. సూపర్ మార్కెట్లలో సామాజిక దూరం పాటించడం లేదని, ఎక్కువ మందిని ఒకేసారి లోపలికి వదలడం, గుంపులుగా తిరుగుతుండటం కనిపించినట్టు ఈవీడీఎం స్పష్టం చేసింది.
Tags: Lockdown, supermarket, GHMC, Evdm
Next Story






