- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫ్యాన్స్‌తో ‘రజినీకాంత్’ మీటింగ్.. పొలిటికల్ ఎంట్రీపై కీలక వ్యాఖ్యలు
<p>దిశ, వెబ్‌డెస్క్ : తమిళనాడులో మరోసారి సూపర్ స్టార్ రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీ హాట్ టాపిక్‌గా మారింది. రాజకీయాల్లోకి తలైవా ఎంట్రీ ఇస్తున్నారనే ఊహాగానాలు ఊపందకున్నాయి. ఈరోజు రజినీకాంత్.. ఆయన అభిమానులతో సమావేశం అవుతుండటమే ఈ చర్చలకు దారితీసింది. ఈ క్రమంలో రజినీకాంత్ సోమవారం తన అభిమాన సంఘానికి చెందిన అన్ని జిల్లాల నాయకులతో పొలిటికల్ ఎంట్రీపై చర్చించారు. అనంతరం రజినీ మీడియాతో మాట్లాడుతూ.. భవిష్యత్తులో రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదని అన్నారు. పార్టీ ఫ్యాన్స్ క్లబ్‌గా […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : తమిళనాడులో మరోసారి సూపర్ స్టార్ రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీ హాట్ టాపిక్‌గా మారింది. రాజకీయాల్లోకి తలైవా ఎంట్రీ ఇస్తున్నారనే ఊహాగానాలు ఊపందకున్నాయి. ఈరోజు రజినీకాంత్.. ఆయన అభిమానులతో సమావేశం అవుతుండటమే ఈ చర్చలకు దారితీసింది.
ఈ క్రమంలో రజినీకాంత్ సోమవారం తన అభిమాన సంఘానికి చెందిన అన్ని జిల్లాల నాయకులతో పొలిటికల్ ఎంట్రీపై చర్చించారు. అనంతరం రజినీ మీడియాతో మాట్లాడుతూ.. భవిష్యత్తులో రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదని అన్నారు. పార్టీ ఫ్యాన్స్ క్లబ్‌గా ఉంటుందని రజినీ స్పష్టం చేశారు.
Next Story






