- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహేష్ బర్త్ డే అప్‌డేట్: #SSMB28లో మళ్లీ తనే హీరోయిన్!
<p>దిశ, సినిమా: సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డేను పురస్కరించుకుని #SSMB28 ఇచ్చారు మేకర్స్. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వస్తున్న ఈ ప్రాజెక్ట్‌ను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తుండగా.. మహర్షి తర్వాత మరోసారి సూపర్‌స్టార్‌తో జతకడుతోంది పూజా హెగ్డే. ఎస్‌ఎస్ థమన్ సంగీతం సమకూర్చనున్న చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్ కాగా ఆర్ట్ డైరెక్టర్‌గా ఎ.ఎస్. ప్రకాశ్ వర్క్ చేయనున్నారు. మధీ ఛాయాగ్రాహకుడిగా పనిచేయనున్న సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందనే […]</p>

X
దిశ, సినిమా: సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డేను పురస్కరించుకుని #SSMB28 ఇచ్చారు మేకర్స్. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వస్తున్న ఈ ప్రాజెక్ట్‌ను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తుండగా.. మహర్షి తర్వాత మరోసారి సూపర్‌స్టార్‌తో జతకడుతోంది పూజా హెగ్డే. ఎస్‌ఎస్ థమన్ సంగీతం సమకూర్చనున్న చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్ కాగా ఆర్ట్ డైరెక్టర్‌గా ఎ.ఎస్. ప్రకాశ్ వర్క్ చేయనున్నారు. మధీ ఛాయాగ్రాహకుడిగా పనిచేయనున్న సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందనే దానిపై త్వరలో వెల్లడిస్తామన్నారు చిత్ర నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ.
Next Story






