- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫ్యాన్సీ రేటుకు అమ్ముడుపోయిన ‘సూపర్ డీలక్స్’
by Jakkula Samataha |
<p>దిశ, సినిమా : విమర్శకుల ప్రశంసలు అందుకున్న కోలీవుడ్ ఫిల్మ్ ‘సూపర్ డీలక్స్’. విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్, సమంత అక్కినేని, రమ్యకృష్ణ ప్రధానపాత్రల్లో వచ్చిన సినిమా ఇప్పుడు తెలుగులో రీమేక్ కాబోతుంది. రూ.35 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 53 కోట్లు కలెక్ట్ చేయగా.. త్యాగరాజన్ కుమార్ రాజా దర్శకత్వం వహించారు. కాగా ఈ చిత్రం తెలుగు రైట్స్‌ను సిద్ధేశ్వర వైష్ణవి ఫిల్మ్స్ ఫ్యాన్సీ రేటుకు దక్కించుకుంది. యువన్ శంకర్ రాజా […]</p>

X
దిశ, సినిమా : విమర్శకుల ప్రశంసలు అందుకున్న కోలీవుడ్ ఫిల్మ్ ‘సూపర్ డీలక్స్’. విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్, సమంత అక్కినేని, రమ్యకృష్ణ ప్రధానపాత్రల్లో వచ్చిన సినిమా ఇప్పుడు తెలుగులో రీమేక్ కాబోతుంది. రూ.35 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 53 కోట్లు కలెక్ట్ చేయగా.. త్యాగరాజన్ కుమార్ రాజా దర్శకత్వం వహించారు. కాగా ఈ చిత్రం తెలుగు రైట్స్‌ను సిద్ధేశ్వర వైష్ణవి ఫిల్మ్స్ ఫ్యాన్సీ రేటుకు దక్కించుకుంది. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందించిన ఒరిజినల్ ఫిల్మ్ 176 నిమిషాల రన్ టైమ్‌తో ఉండగా.. త్వరలోనే నిర్మాణ సంస్థ తెలుగు రీమేక్ కాస్ట్ అండ్ క్రూ డీటెయిల్స్ ప్రకటించనుంది.
Next Story






