- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్
<p>దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2020లో భాగంగా ఆదివారం మధ్యాహ్నం 3:30 గంటలకు దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. వరుస ఓటములతో సతమతమవుతున్న రాజస్థాన్ జట్టుకు ఈ మ్యాచ్ కీలకం కానుంది. వరుస విజయాలతో దూకుడుమీదున్న హైదరాబాద్‌ను ఎంతమేరకు కట్టడి చేస్తుందో చూడాలి. అయితే రెండు జట్లలో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమాన బలాలు కలిగి […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2020లో భాగంగా ఆదివారం మధ్యాహ్నం 3:30 గంటలకు దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. వరుస ఓటములతో సతమతమవుతున్న రాజస్థాన్ జట్టుకు ఈ మ్యాచ్ కీలకం కానుంది. వరుస విజయాలతో దూకుడుమీదున్న హైదరాబాద్‌ను ఎంతమేరకు కట్టడి చేస్తుందో చూడాలి. అయితే రెండు జట్లలో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమాన బలాలు కలిగి ఉన్నాయి. అంతేగాకుండా ఈ మ్యాచ్‌లో గెలిచి, మరింత మందుకు వెళ్లాలని హైదరాబాద్ చూస్తున్నది.

Next Story






