- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సన్ రైజర్స్‌కు బిగ్ షాక్.. ఆస్పత్రిలో చేరిన లెజెండరీ స్పిన్నర్
<p>దిశ, వెబ్‌డెస్క్: శ్రీలంక మాజీ క్రికెటర్, లెజెండరీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ అనారోగ్యానికి గురయ్యారు. సడెన్‌గా గుండె సంబంధిత సమస్య రావడంతో చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. అయితే.. ఇప్పటికే వరుస ఓటములతో కష్టాల్లో ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మురళీధరన్ అనారోగ్యం బారినపడటం పెద్దదెబ్బ అనే చెప్పాలి. IPLలో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌కి ప్రస్తుతం ఆయన కోచ్‌గా ఉంటున్నారు. కాగా, టెస్టుల్లో 800 వికెట్లు తీసిన ముత్తయ్య మురళీధరన్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. మురళీధరన్.. […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: శ్రీలంక మాజీ క్రికెటర్, లెజెండరీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ అనారోగ్యానికి గురయ్యారు. సడెన్‌గా గుండె సంబంధిత సమస్య రావడంతో చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. అయితే.. ఇప్పటికే వరుస ఓటములతో కష్టాల్లో ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మురళీధరన్ అనారోగ్యం బారినపడటం పెద్దదెబ్బ అనే చెప్పాలి. IPLలో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌కి ప్రస్తుతం ఆయన కోచ్‌గా ఉంటున్నారు. కాగా, టెస్టుల్లో 800 వికెట్లు తీసిన ముత్తయ్య మురళీధరన్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. మురళీధరన్.. వన్డేల్లో 534 వికెట్లు తీశాడు. అలాంటి ఆయన ఆస్పత్రి పాలవడంతో క్రికెట్ అభిమానులు, మరీ ముఖ్యంగా సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.
Next Story






