- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టాస్ గెలిచిన హైదరాబాద్ మ్యాచ్ గెలుస్తుందా?
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 52వ మ్యాచ్‌లో మరో ఆసక్తికర పోరు మరి కాసేపట్లో మొదలుకానుంది. ప్లే ఆఫ్స్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. మ్యాచ్‌లో భాగంగా టాస్ గెలిచిన సన్‌రైజర్స్ బౌలింగ్ ఎంచుకుంది. కాగా, ఇప్పటికే 12 మ్యాచులు ఆడిన బెంగళూరు 7 మ్యాచుల్లో గెలిచింది. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇక హైదరాబాద్ జట్టు 12 మ్యాచుల్లో ఐదింట్లో మాత్రమే విజయం సాధించింది. దీంతో 10 పాయింట్లతో 7వ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 52వ మ్యాచ్‌లో మరో ఆసక్తికర పోరు మరి కాసేపట్లో మొదలుకానుంది. ప్లే ఆఫ్స్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. మ్యాచ్‌లో భాగంగా టాస్ గెలిచిన సన్‌రైజర్స్ బౌలింగ్ ఎంచుకుంది. కాగా, ఇప్పటికే 12 మ్యాచులు ఆడిన బెంగళూరు 7 మ్యాచుల్లో గెలిచింది. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇక హైదరాబాద్ జట్టు 12 మ్యాచుల్లో ఐదింట్లో మాత్రమే విజయం సాధించింది. దీంతో 10 పాయింట్లతో 7వ స్థానంలో ఉంది. ఇక ఈమ్యాచ్‌లో ఎలాగైనా విజయం సాధించి ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకునేందుకు కెప్టెన్ వార్నర్ సమాయత్తం అవుతున్నాడు. హైదరాబాద్ పై మరో విజయం సాధించి తన స్థానాన్ని నిలుపుకునేందుకు విరాట్ కోహ్లీ ప్రణాళికలు చేస్తున్నాడు. దీంతో మరి కాసేపట్లో జరగబోయే మ్యాచ్ ఉత్కంఠగా మారనుంది.
Next Story






