- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘హైదరాబాద్ తరఫున ఆ ఇద్దరు నిలబడ్డారు’
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు బెయిర్ స్టో, వార్నర్ సమిష్టిగా రాణిస్తున్నారు. తొలి పవర్ ప్లే ముగిసే సరికి 58 పరుగులతో నిలకడగా ఆడారు. ఇదే బ్యాటింగ్ కొనసాగిస్తూ.. బాల్ టు బాల్ రన్ చేస్తూనే సమయం చూసి బౌండరీలు చేస్తున్నారు. ఈ ఇద్దరు ఇలాగే రాణిస్తే హైదరాబాద్ భారీ స్కోర్ చేసుడు ఖాయం. ఇక తొలి ఎనిమిది ఓవర్లు ముగిసే సరికి వార్నర్(30), బెయిర్ స్టో ( 46) పరుగులతో రాణించగా.. ఎనిమిది ఓవర్లు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు బెయిర్ స్టో, వార్నర్ సమిష్టిగా రాణిస్తున్నారు. తొలి పవర్ ప్లే ముగిసే సరికి 58 పరుగులతో నిలకడగా ఆడారు. ఇదే బ్యాటింగ్ కొనసాగిస్తూ.. బాల్ టు బాల్ రన్ చేస్తూనే సమయం చూసి బౌండరీలు చేస్తున్నారు. ఈ ఇద్దరు ఇలాగే రాణిస్తే హైదరాబాద్ భారీ స్కోర్ చేసుడు ఖాయం. ఇక తొలి ఎనిమిది ఓవర్లు ముగిసే సరికి వార్నర్(30), బెయిర్ స్టో ( 46) పరుగులతో రాణించగా.. ఎనిమిది ఓవర్లు ముగిసే సరికి హైదరాబాద్ స్కోరు 82 /0గా ఉంది.
Next Story






