- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వార్నర్ హాఫ్ సెంచరీ
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్, కెప్టెన్ తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మంచి ఫామ్‌లో ఉన్న బెయిర్ స్టో కు స్ట్రైక్ రోటేట్ చేస్తూ తాను మాత్రం బాల్ టు బాల్ ఆడుతున్నాడు. దీంతో హిట్టింగ్ పరిమితమైన బెయిర్ స్టో సెంచరీ వైపు దూసుకెళ్లగా.. బాల్ టు బాల్ ఆడిన వార్నర్ (50) 37 బంతుల్లో 5 ఫోర్లు 1 సిక్సర్‌తో తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 14 ఓవర్లు ముడిసే సరికి […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్, కెప్టెన్ తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మంచి ఫామ్‌లో ఉన్న బెయిర్ స్టో కు స్ట్రైక్ రోటేట్ చేస్తూ తాను మాత్రం బాల్ టు బాల్ ఆడుతున్నాడు. దీంతో హిట్టింగ్ పరిమితమైన బెయిర్ స్టో సెంచరీ వైపు దూసుకెళ్లగా.. బాల్ టు బాల్ ఆడిన వార్నర్ (50) 37 బంతుల్లో 5 ఫోర్లు 1 సిక్సర్‌తో తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 14 ఓవర్లు ముడిసే సరికి హైదరాబాద్ స్కోరు 154/0గా ఉంది. ఇక బెయిర్ స్టో 93 పరుగులతో క్రీజులో ఉన్నాడు.
Next Story






