- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బెయిర్ స్టో హాఫ్ సెంచరీ
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ బెయిర్ స్టో తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొదటి నుంచి మంచి ఇన్నింగ్స్ ఆడుతున్న ఓపెనర్లు వార్నర్, బెయిర్ స్టో బౌండరీల వరద పారించారు. ఇద్దరికి ఇద్దరూ పోటీగా ఆడుతున్నారు. ఈ నేపథ్యంలోనే బెయిర్ స్టో (50) 28 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అటు వార్నర్ మంచి ఫామ్ కొనసాగిస్తున్నాడు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ బెయిర్ స్టో తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొదటి నుంచి మంచి ఇన్నింగ్స్ ఆడుతున్న ఓపెనర్లు వార్నర్, బెయిర్ స్టో బౌండరీల వరద పారించారు. ఇద్దరికి ఇద్దరూ పోటీగా ఆడుతున్నారు. ఈ నేపథ్యంలోనే బెయిర్ స్టో (50) 28 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అటు వార్నర్ మంచి ఫామ్ కొనసాగిస్తున్నాడు.
Next Story






