టాస్ గెలిచిన SRH

by Kema Shiva Kumar |   (  Updated:2021-04-28 08:06:03  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్: న్యూఢిల్లీ వేదికగా అరుణ్ జైట్లీ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరగనున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. SRH వరుస పరాజయాలతో పాయింట్స్ టేబుల్‌లో చివరిలో ఉండగా.. CSK రెండో స్థానంలో ఉంది. బ్యాటింగ్, బౌలింగ్‌లో బలమైన ప్రదర్శన కనబరుస్తున్న CSKను బ్యాటింగ్‌లో బలంగా లేని SRH ఢీకొడుతుందా.. లేదా అనేది చూడాలి</p>

టాస్ గెలిచిన SRH
X

దిశ, వెబ్‌డెస్క్: న్యూఢిల్లీ వేదికగా అరుణ్ జైట్లీ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరగనున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. SRH వరుస పరాజయాలతో పాయింట్స్ టేబుల్‌లో చివరిలో ఉండగా.. CSK రెండో స్థానంలో ఉంది. బ్యాటింగ్, బౌలింగ్‌లో బలమైన ప్రదర్శన కనబరుస్తున్న CSKను బ్యాటింగ్‌లో బలంగా లేని SRH ఢీకొడుతుందా.. లేదా అనేది చూడాలి

Next Story