- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మాల్దీవుల్లో హాట్ ఫొటో.. కుర్రకారు మతిపోగొట్టిన సన్నీలియోన్
<p>దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు.. స్టార్ హీరోయిన్లు ఈ మధ్యన సినిమాలో కంటే ఎక్కువగా మాల్దీవుల్లో దర్శనమిస్తున్నారు. బీచ్‌కెళ్లి హాట్ బికినీలో ఫొటోకు ఫోజులు ఇస్తూ సోషల్ మీడియాలో కుర్రకారు మతిపోగొడుతున్నారు. ఇప్పటికే చాలా మంది భామలు మాల్దీవుల్లో అందాలను ఆరబోస్తూ కనువిందు చేశారు. తాజాగా, బాలీవుడ్ హాట్ బ్యూటీ సన్నీలియోన్ తన సోషల్ మీడియా అకౌంట్‌లల్లో ఓ ఫొటో అప్‌లోడ్ చేసింది. డార్క్ పర్పుల్ కలర్ బికినీ డ్రెస్‌లో హాట్ ఫోజులిస్తూ.. ‘No […]</p>

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు.. స్టార్ హీరోయిన్లు ఈ మధ్యన సినిమాలో కంటే ఎక్కువగా మాల్దీవుల్లో దర్శనమిస్తున్నారు. బీచ్‌కెళ్లి హాట్ బికినీలో ఫొటోకు ఫోజులు ఇస్తూ సోషల్ మీడియాలో కుర్రకారు మతిపోగొడుతున్నారు. ఇప్పటికే చాలా మంది భామలు మాల్దీవుల్లో అందాలను ఆరబోస్తూ కనువిందు చేశారు. తాజాగా, బాలీవుడ్ హాట్ బ్యూటీ సన్నీలియోన్ తన సోషల్ మీడియా అకౌంట్‌లల్లో ఓ ఫొటో అప్‌లోడ్ చేసింది. డార్క్ పర్పుల్ కలర్ బికినీ డ్రెస్‌లో హాట్ ఫోజులిస్తూ.. ‘No filter needed here!!’ అంటూ క్యాప్షన్ పెట్టింది. ఈ ఫొటో చూసిన ఫ్యాన్స్ సూపర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. నిజంగానే సన్నీకి ఫిల్టర్ అవసరం లేదు అంటూ సపోర్ట్ చేస్తున్నారు.
No filter needed here!!
.
.
.@sunsiyamresorts@zenasiatravel@asyouplan@puremaldives#SunnyLeone #olhuveli #sunsiyamresorts #sunsiyam#travelwithasyouplan #zenasiatravel pic.twitter.com/IbUX6Kry9L— sunnyleone (@SunnyLeone) September 3, 2021
- Tags
- maldives






