- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మీరు ఇతరులతో సెక్స్ చేయట్లేదా?.. సన్నీ లియోన్ ఫైర్
<p>దిశ, సినిమా: హాట్ బ్యూటీ సన్నీ లియోన్ తాజాగా జర్నలిస్టుల ప్రవర్తన గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బ్యూటీ.. అడల్ట్ స్టార్ నుంచి సినిమా స్టార్‌గా మారడం గురించి పలు విషయాలు వెల్లడించింది. ఈ క్రమంలో తొలిరోజుల్లో తనను ఇంటర్వ్యూ చేయడానికి జర్నలిస్టులు ఆసక్తి చూపేవారు కాదని, ఓ సారి తమతో మాట్లాడొద్దని కూడా దురుసుగా చెప్పారని తెలిపింది. ‘ప్రజలు నాకు దూరంగా ఉండాలనుకోవడం ఆశ్చర్యమేసింది. నేను వింత జంతువునా? లేక […]</p>

X
దిశ, సినిమా: హాట్ బ్యూటీ సన్నీ లియోన్ తాజాగా జర్నలిస్టుల ప్రవర్తన గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బ్యూటీ.. అడల్ట్ స్టార్ నుంచి సినిమా స్టార్‌గా మారడం గురించి పలు విషయాలు వెల్లడించింది. ఈ క్రమంలో తొలిరోజుల్లో తనను ఇంటర్వ్యూ చేయడానికి జర్నలిస్టులు ఆసక్తి చూపేవారు కాదని, ఓ సారి తమతో మాట్లాడొద్దని కూడా దురుసుగా చెప్పారని తెలిపింది.
‘ప్రజలు నాకు దూరంగా ఉండాలనుకోవడం ఆశ్చర్యమేసింది. నేను వింత జంతువునా? లేక గ్రహాంతరవాసినా? నాకేమైనా కుష్టు వ్యాధి ఉందా? నేను ఇంతకుముందులా లేను కదా. ఇప్పుడు మీరు చేసే పనులే చేస్తున్నాను. మీరు ఇతరులతో సెక్స్ చేయట్లేదా? దాని అర్థం మరోలా ఉందంటారా?’ అని ప్రశ్నించింది. ఇక ‘జిస్మ్ 2’తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ.. ప్రస్తుతం విక్రమ్ భట్ వెబ్ సిరీస్ ‘అనామిక’లో నటిస్తోంది.
మీ భార్య ఫోన్‌కాల్ రికార్డు చేస్తున్నారా.. ఇది మీ కోసమే..!
Next Story






