- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రకృతి ప్రేమికుడిగా మొక్కలు నాటడం..
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో అంతరించిపోయిన అడవులను పునరుద్దిరించడానికి తెలంగాణ రాష్ట్రప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా చేపడుతోంది. కోట్ల సంఖ్యలో మొక్కలు నాటుతూ, వాటి సంరక్షణ బాధ్యతలు స్వీకరించింది. ఇందులో భాగంగానే ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను ప్రారంభించారు. కాగా మంగళవారం ఈ ఛాలెంజ్‌లో హీరో సందీప్ కిషన్ పాల్గొని మొక్కలు నాటారు. లక్ష్మీ మంచు, నటుడు జీవన్‌రెడ్డి విసిరిన సవాల్‌ను స్వీకరించిన ఆయన, హైదరాబాద్‌లోని తమ ఇంటి ఆవరణలో మంగళవారం మొక్కలు నాటారు. […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో అంతరించిపోయిన అడవులను పునరుద్దిరించడానికి తెలంగాణ రాష్ట్రప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా చేపడుతోంది. కోట్ల సంఖ్యలో మొక్కలు నాటుతూ, వాటి సంరక్షణ బాధ్యతలు స్వీకరించింది. ఇందులో భాగంగానే ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను ప్రారంభించారు.
కాగా మంగళవారం ఈ ఛాలెంజ్‌లో హీరో సందీప్ కిషన్ పాల్గొని మొక్కలు నాటారు. లక్ష్మీ మంచు, నటుడు జీవన్‌రెడ్డి విసిరిన సవాల్‌ను స్వీకరించిన ఆయన, హైదరాబాద్‌లోని తమ ఇంటి ఆవరణలో మంగళవారం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సందీప్ కిషన్ మాట్లాడుతూ.. ప్రకృతి ప్రేమికుడిగా మొక్కలు నాటడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. భూమితల్లి పచ్చగా ఉంటే, అందరూ ఆనందంగా ఉంటామని తెలిపారు.
Next Story






