- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సండే నో హాలిడే.. డ్యూటీకి రావాల్సిందే : జీహెచ్ఎంసీ
by Shyam |
<p>దిశ, తెలంగాణ బ్యూరో : జీహెచ్ఎంసీ కార్యాలయాల ఉద్యోగులు ఈనెల13, 14 తేదీల్లోనూ డ్యూటీలు చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయా తేదీల్లో రెండో శనివారం, ఆదివారం సాధారణ సెలవులు అయినప్పటికీ ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో జీహెచ్ఎంసీ కార్యాలయాలు యథావిధిగా పనిచేస్తాయన్నారు. అధికారులు, సిబ్బంది ఈ ఆదేశాలను తప్పక పాటించాలని, నిర్దేశిత రోజుల్లో గైర్హాజరైతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో : జీహెచ్ఎంసీ కార్యాలయాల ఉద్యోగులు ఈనెల13, 14 తేదీల్లోనూ డ్యూటీలు చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయా తేదీల్లో రెండో శనివారం, ఆదివారం సాధారణ సెలవులు అయినప్పటికీ ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో జీహెచ్ఎంసీ కార్యాలయాలు యథావిధిగా పనిచేస్తాయన్నారు. అధికారులు, సిబ్బంది ఈ ఆదేశాలను తప్పక పాటించాలని, నిర్దేశిత రోజుల్లో గైర్హాజరైతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Next Story






