ఇవాళ్టి నుంచి సుప్రీంకోర్టుకు వేసవి సెలవులు

by Shamantha N |   (  Updated:2020-06-18 22:22:25  IST  )

<p>ఢిల్లీ: దేశంలోని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు ఇవాళ్టి నుంచి వేసవి సెలవులు ప్రకటించారు. జూన్ 19 నుంచి జులై 5వ తేదీ వరకూ సెలవులు ప్రకటించబడ్డాయి. తిరిగి జులై 6వ తేదీ నుంచి యథావిధిగా ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో అత్యవసర వ్యాజ్యాల విచారణ నిమిత్తం ప్రత్యేక ధర్మాసనాలను సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది.</p>

ఇవాళ్టి నుంచి సుప్రీంకోర్టుకు వేసవి సెలవులు
X

ఢిల్లీ: దేశంలోని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు ఇవాళ్టి నుంచి వేసవి సెలవులు ప్రకటించారు. జూన్ 19 నుంచి జులై 5వ తేదీ వరకూ సెలవులు ప్రకటించబడ్డాయి. తిరిగి జులై 6వ తేదీ నుంచి యథావిధిగా ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో అత్యవసర వ్యాజ్యాల విచారణ నిమిత్తం ప్రత్యేక ధర్మాసనాలను సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది.

Next Story